Sachin Tendulkar Praises Virat Kohli's Aggression | Oneindia Telugu

2017-10-24 194

Tendulkar and legendary Sunil Gavaskar were interacting with Harsha Bhogle during the launch of "Democracy's XI ? The Great Indian Cricket Story" penned by journalist Rajdeep Sardesai at the Royal Opera House this evening.Praising the 28-year-old, Tendulkar said on Monday that he noticed the aggressive "spark" in Kohli when he made his India debut and that characteristic has rubbed off on the entire team.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భారత జట్టులో చోటు దక్కించుకున్న సమయంలోనే అతడిలో దూకుడు గుర్తించానని, ఆ లక్షణం ఇప్పుడు జట్టంతటికీ వ్యాపించిందని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యానించాడు.
ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ రచించిన పుస్తకం 'డెమోక్రసీస్‌ ఎలెవన్‌ - ద గ్రేట్‌ ఇండియన్‌ క్రికెట్‌ స్టోరీ' ఆవిష్కరణ సందర్భంగా జరిగిన చర్చలో సచిన్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు. 'భారత్ తరుపున అరంగేట్ర సమయానికి, ఇప్పటికీ కోహ్లీలో ఎలాంటి మార్పూ లేదు' అని సచిన్‌ అన్నాడు.